ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా వర్సిటీ ఆర్థిక శాఖాధికారిగా మాల్యాద్రి

ABN, First Publish Date - 2020-11-13T05:55:01+05:30

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవహారాల అధికారిగా డి. మాల్యాద్రిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, నవంబరు 12: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవహారాల అధికారిగా డి. మాల్యాద్రిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఖజానా శాఖ సర్వీసుకు చెందిన మాల్యాద్రిని గతంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టులో జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఏడాది డెప్యుటేషన్‌పై నియమించారు. అక్కడ గడువు ముగియగానే తిరిగి మాతృశాఖకు రప్పించారు. సెప్టెంబరు 2 నుంచి నియామకం లేకుండా అక్కడ పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న మాల్యాద్రి వ్యవహారాన్ని ఖజానా శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ప్రభుత్వానికి నివేదించడంతో ఆయన్ను పద్మావతి మహిళా వర్సిటీలో ఆర్థిక శాఖాధికారిగా తిరిగి డెప్యుటేషన్‌పై నియమించారు. ఏడాదిపాటు ఆయన ఈ డెప్యుటేషన్‌లో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్‌ గురువారం ఆదేశాలు జారీచేశారు. 

Updated Date - 2020-11-13T05:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising