ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెబుతున్నా వినరే!

ABN, First Publish Date - 2020-08-12T09:28:54+05:30

కరోనాకు అడ్డుకట్ట వేద్దామంటూ అధికారుల ప్రతిజ్ఞలు. కొవిడ్‌ నియంత్రణకు సహకరించాలంటూ నిత్యం ప్రచారం. అయితే ప్రజలకు మార్గదర్శ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాకు అడ్డుకట్ట వేద్దామంటూ అధికారుల ప్రతిజ్ఞలు. కొవిడ్‌ నియంత్రణకు సహకరించాలంటూ నిత్యం ప్రచారం. అయితే ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన రెవెన్యూ సిబ్బంది తీరు మారడం లేదు. ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.


ఆ మేరకు మంగళవారం మదనపల్లె రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు, వార్డు వలంటీర్లు ఇలా గుంపులుగా చేరారు. ఏ ఒక్కరూ భౌతికదూరం పాటించకుండా ధ్రువపత్రాల పరిశీలనలో మునిగారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా కొందరు మాస్కులు కూడా ధరించక పోవడం విమర్శలకు దారితీస్తోంది. 

                                                   - మదనపల్లె అర్బన్‌ 


Updated Date - 2020-08-12T09:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising