ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విక్రయించేదెలా?

ABN, First Publish Date - 2020-03-29T11:11:34+05:30

పంట కోతకు వచ్చినా విక్రయించుకోలేక కేవీబీపురం మండలానికి చెందిన పుచ్చకాయ, దోస సాగుచేస్తున్న రైతులు అవస్థలు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేవీబీపురం, మార్చి 28: పంట కోతకు వచ్చినా విక్రయించుకోలేక కేవీబీపురం మండలానికి చెందిన పుచ్చకాయ, దోస సాగుచేస్తున్న రైతులు అవస్థలు పడుతున్నారు. మండల పరిధిలో 175 ఎకరాల్లో సుప్రీత్‌ రకం పుచ్చకాయ, కర్ణాటక రకం దోస పంటలు సాగవుతున్నాయి. ఈనెల మూడో వారం నుంచి కోతలు మొదలయ్యాయి.


కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వ్యాపారులు ముందుకు వచ్చినా రవాణాకు వాహనాల్లేక రూ.లక్షల్లో నష్టపోవాల్సి వచ్చిందని మండల రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం తోటల్లోనే కాయలు ఉండి పోవడంతో రవాణాకు పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-03-29T11:11:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising