ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీసీకి దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-06-06T10:22:29+05:30

టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) 42 రోజుల కోర్సుకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పరీక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 5: టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌  (టీటీసీ) 42 రోజుల కోర్సుకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పరీక్షల సహాయ కమిషనర్‌ ప్రభావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ ఒకటి నాటికి టెన్త్‌ తత్సమానమైన విద్యార్హత కల్గిన 18-45 ఏళ్లలోపున్నవారు అర్హులన్నారు. ఈనెల 15వ తేదీలోపు  వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి విశాఖపట్టణం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురం కేంద్రాల్లో ఈనెల 22 నుంచి ఆగస్టు రెండో తేదీవరకు శిక్షణ  ఇస్తారని వివరించారు. 

Updated Date - 2020-06-06T10:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising