ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌తో చెలగాటం..

ABN, First Publish Date - 2020-08-12T09:31:46+05:30

గ్యాస్‌తో చెలగాటం.. ప్రజలకు ప్రాణ సంకటం అంటే ఇదేనని అనక మానదు. బైరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బైరెడ్డిపల్లె వాసులకు ప్రాణసంకటం

హోటల్‌ మూసివేయించిన అధికారులు


బైరెడ్డిపల్లె: గ్యాస్‌తో చెలగాటం.. ప్రజలకు ప్రాణ సంకటం అంటే ఇదేనని అనక మానదు. బైరెడ్డి పల్లె నాలుగు రోడ్ల కూడలిలో ఉండే ఓ హోటల్‌ నిర్వాహకుల తీరు అచ్చం ఇలాగే ఉంది. మంగళవారం వంట చేయడానికి విని యోగించే సిలిండర్‌ను స్టవ్‌మీద ఉంచి వేడి చేయడమే ప్రజల ఆందో ళనకు కారణం.


హోటల్‌ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే ఇలా వేడి చేస్తే అడుగున ఉన్న గ్యాస్‌ పైకి వస్తుందని తెలిపారు. అయితే అది ప్రమాదమని కొందరు హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో వారు పోలీసులకు, ఏజెన్సీ వారికి, పంచాయతీ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చి హోటల్‌ను మూసివేయించారు. మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్ప వని తహసీల్దార్‌ రమణి హెచ్చరించారు. 

Updated Date - 2020-08-12T09:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising