ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హట్సన్‌ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2020-08-22T11:52:01+05:30

హట్సన్‌ డెయిరీలో అమ్మోనియం లీకేజీతో అస్వస్థతకు గురైన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వామపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధితులకు రూ.15 లక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌/తిరుపతి (ఆటోనగర్‌), ఆగస్టు 21: హట్సన్‌ డెయిరీలో అమ్మోనియం లీకేజీతో అస్వస్థతకు గురైన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వామపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధితులకు రూ.15 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని, ఘటనకు విచారణకు ఆదేశించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చల్లా వెంకయ్య, సీఐటీయూసీ జిల్లా కార్యదర్శి చైతన్య డిమాండ్‌ చేశారు.


చికిత్స పొందుతున్న బాధితులను సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాజన్‌, ఇతర నాయకులు పరామర్శించారు. గ్యాస్‌ లీకేజీ బాధితులకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-08-22T11:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising