ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో భారీ వర్షం

ABN, First Publish Date - 2020-07-13T11:55:20+05:30

నగరంలో శనివారం అర్ధరాత్రి రికార్డుస్థాయిలో భారీ వర్షం కురవడంతో పలు లోతట్టుప్రాంతాలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కల్చరల్‌, జూలై 12: నగరంలో శనివారం అర్ధరాత్రి రికార్డుస్థాయిలో భారీ వర్షం కురవడంతో పలు లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు పాట్లు పడ్డారు. భారీ వర్షాలకు నీవా నది ఉధ్రుతంగా ప్రవహించడంతో పలుప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి. గిరింపేట విద్యుత్తు కార్యాలయ ఆవరణలోని పెద్ద చెట్టు కూలింది. ఎన్టీఆర్‌ జలాశయం, నగరపాలక సంస్థ పరిధిలోని కట్టమంచి, కాజూరు, గంగినేనిచెరువు, దుర్గానగర్‌ కాలనీ చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మొత్తం మీద చిత్తూరు అర్చన్‌, రూరల్‌ పరిధిలో శనివారం 70 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2020-07-13T11:55:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising