ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ కార్యాలయాలు కళకళ

ABN, First Publish Date - 2020-05-23T10:27:03+05:30

ప్రభుత్వ కార్యాలయాలు రెండ్రోజులుగా కళకళలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 103 ప్రభుత్వ కార్యాలయాలుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మే 22: ప్రభుత్వ కార్యాలయాలు రెండ్రోజులుగా కళకళలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 103 ప్రభుత్వ కార్యాలయాలుంటే.. సుమారు 43వేలమంది సిబ్బంది వీటిల్లో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా  33 శాతం సిబ్బందితో కొన్ని కార్యాలయాలు, సిబ్బందే లేకుండా కొన్ని పనిచేశాయి. గురువారం నుంచి 85 శాతం మంది సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశం ఉందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా.. జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయానికి వచ్చేవారంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలని కార్యాలయం వెలుపల బోర్డు పెట్టారు. 

Updated Date - 2020-05-23T10:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising