ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణల బాటన గంగినేని చెరువు

ABN, First Publish Date - 2020-08-03T10:32:33+05:30

భారీ వర్షాలతో ఏళ్ల తర్వాత చిత్తూరు నడిబొడ్డున ఉన్న గంగినేని చెరువు పూర్తిగా నిండింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాలనీల జలమయంతో జనం పాట్లు 


చిత్తూరు, ఆగస్టు 2: భారీ వర్షాలతో ఏళ్ల తర్వాత చిత్తూరు నడిబొడ్డున ఉన్న గంగినేని చెరువు పూర్తిగా నిండింది. మొరవ కూడా పారుతూ ఉండడంతో సమీప కాలనీలు జలమయమవుతున్నాయి. చెరువు స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు కట్టుకోవడం, ఇష్టారాజ్యంగా చెరువులో భవనాల వ్యర్థాలు వేయడం సమస్యగా మారింది. దీంతో భారీ వర్షాలు కురిసి చెరువు నిండితే నీరు వెళ్లే మార్గం లేక సమీప జనావాసాల వైపు వస్తున్నాయి. ఇళ్ల మధ్యన నీళ్లు నిలిచి ఇళ్లలోకి రావడంతో జనం అవస్థలు పడుతున్నారు.  


Updated Date - 2020-08-03T10:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising