పండుగ సందడి
ABN, First Publish Date - 2020-11-13T06:45:25+05:30
తిరుపతి బజారులన్నీ గురువారమే పండుగ సంబరాల కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
తిరుపతి కల్చరల్, నవంబరు 12 : దీపావళి సందడి మొదలైంది. తిరుపతి బజారులన్నీ గురువారమే పండుగ సంబరాల కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. టపాసులు, బట్టలు, పిండివంటలు, ప్రమిదల విక్రయాలు జోరుగా సాగాయి.కొవిడ్ నిబంధనలను ఎవరూ పట్టించుకున్నట్టు లేదు.కొన్ని వస్త్ర దుకాణాల్లో అయితే భౌతికదూరం అస్సలు కనిపించలేదు.
Updated Date - 2020-11-13T06:45:25+05:30 IST