ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా నుంచి నా బిడ్డ మృతదేహాన్ని తెప్పించండి.. ప్లీజ్‌..

ABN, First Publish Date - 2020-12-05T20:43:17+05:30

అమెరికాలో చనిపోయిన తన కూతురు మృతదేహాన్ని తెప్పించి కడచూపు దక్కేలా చూడండి సారూ అంటూ ప్రేమలత తండ్రి త్యాగరాజుల నాయుడు కలెక్టర్‌ భరత్‌గుప్తాను వేడుకున్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందించారు. పూతలపట్టు మండలం

కుమారుడితో ప్రేమలత(ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌కు ప్రేమలత తండ్రి వినతి 


పూతలపట్టు(చిత్తూరు జిల్లా): అమెరికాలో చనిపోయిన తన కూతురు మృతదేహాన్ని తెప్పించి కడచూపు దక్కేలా చూడండి సారూ అంటూ ప్రేమలత తండ్రి త్యాగరాజుల నాయుడు కలెక్టర్‌ భరత్‌గుప్తాను వేడుకున్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందించారు. పూతలపట్టు మండలం వడ్డేపల్లె పంచాయతీ బందార్లపల్లెకు చెందిన త్యాగరాజుల నాయుడు కుమార్తె ప్రేమలత అమెరికాలోని న్యూజెర్సీలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపాలని కోరామన్నారు. అయితే చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన అల్లుడు, సుధాకర్‌ ఒప్పుకోవడం లేదని మృతురాలి తండ్రి కలెక్టర్‌ ఎదుట వాపోయాడు. తన బిడ్డను అల్లుడు చంపేశాడని ఆరోపిస్తూ కన్నీటిపర్యంతమయ్యా డు. ఎలాగైనా తన బిడ్డ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని వేడుకున్నాడు. ప్రేమలత మృతితో బందార్లపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2020-12-05T20:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising