ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిట్టుబాటు ధర కల్పించేందుకే రైతు బజారు

ABN, First Publish Date - 2020-05-17T10:57:52+05:30

దళారుల ప్రమేయం లేకుండా తాము పండించిన పంటను నేరుగా విక్రయించుకోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, మే 16: దళారుల ప్రమేయం లేకుండా తాము పండించిన పంటను నేరుగా విక్రయించుకోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతోనే రైతు బజార్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు బజారును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రైతు బజారులో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ కార్యదర్శి గోవిందు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-05-17T10:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising