ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వచ్చిందని అసత్య ప్రచారం

ABN, First Publish Date - 2020-06-01T10:57:50+05:30

తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులకు సింధురాజపురం వాసి ఫిర్యాదు


శ్రీరంగరాజపురం, మే 31: తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీరంగరాజపురం మండలంలోని సింధురాజపురం గ్రామానికి చెందిన ఓ డాక్టర్‌ ఆదివారం ఎస్‌ఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. పళ్లిపట్టులోని తన క్లినిక్‌కు ఆస్తమాతో వచ్చిన వ్యక్తికి చికిత్స చేశానన్నారు. అతడికి కరోనా ఉండటంతో తనికీ వచ్చిందని ప్రచారం చేశారన్నారు. తాను పరీక్షలు చేసుకోగా నెగటివ్‌ ఫలితాలు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-01T10:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising