ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరహరిపేట చెక్‌పోస్ట్‌ డీసీటీవోపై విచారణకు ఆదేశాలు

ABN, First Publish Date - 2020-11-13T05:50:11+05:30

నరహరిపేట చెక్‌పో్‌స్టలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ డీసీటీవోతో సహా మరో నలుగురిపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, నవంబరు 12: నరహరిపేట చెక్‌పో్‌స్టలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ డీసీటీవోతో సహా మరో నలుగురిపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు విచారణాధికారికి సహకరించడానికి ప్రెజెంటింగ్‌ అధికారిని కూడా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూలై 27న నరహరిపేట చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో పనిచేస్తున్న డీసీటీవోతోపాటు మరో నలుగురు సిబ్బంది అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి వీరంతా తమ వైపు సంజాయిషీలను సమర్పించుకున్నారు. ఈ సంజాయిషీలతో సంతృప్తి చెందని ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించడానికి గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు విచారణ కమిషన్‌కు సహకరించడానికి మరో ప్రెజెంటింగ్‌ అధికారిని కూడా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-11-13T05:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising