ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్గాను దర్శించుకున్న డ్రమ్మర్‌ శివమణి

ABN, First Publish Date - 2020-12-29T05:36:14+05:30

శ్రీకాళహస్తి పట్టణం పానగల్‌ వద్ద గల దర్గాను సోమవారం డ్రమ్మర్‌ శివమణి దర్శించుకున్నారు.

దర్గా కమిటీ సభ్యులతో శివమణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, డిసెంబరు 28: శ్రీకాళహస్తి పట్టణం పానగల్‌ వద్ద గల దర్గాను సోమవారం డ్రమ్మర్‌ శివమణి దర్శించుకున్నారు. అల్లాకు పూల దుప్పటి కప్పి మొక్కులు చెల్లించకున్నారు. అంతకుమునుపు దర్గా కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ అహ్మద్‌, బాబా ఫరీద్‌, జమ్రూద్‌ బాషా, గరికపాటి రమేష్‌బాబు, రాజేశ్వరరావు, ఉదయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising