ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వన్యప్రాణాలకు హాని తలపెట్టొద్దు

ABN, First Publish Date - 2020-08-13T07:52:11+05:30

వన్యప్రాణులు పొలాలు, జనావాసాల వైపు వచ్చిన వెంటనే తమకు సమాచారమివ్వాలే తప్ప వాటికి హానీ తలపెట్టొద్దని అటవీ ఇన్‌చార్జి క్షేత్రాధికారి కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ననియాలలోని కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రంలో బుధవారం అటవీశాఖ వారు ప్రపంచ ఏనుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం అటవీ అధికారి కృష్ణప్రసాద్‌ 


రామకుప్పం, ఆగస్టు 12:  వన్యప్రాణులు పొలాలు, జనావాసాల వైపు వచ్చిన వెంటనే తమకు సమాచారమివ్వాలే తప్ప వాటికి హానీ తలపెట్టొద్దని అటవీ ఇన్‌చార్జి క్షేత్రాధికారి కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ననియాలలోని కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రంలో బుధవారం అటవీశాఖ వారు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించారు.


ఈ కేంద్రంలోని ఏనుగులు జయంత్‌, గణేష్‌లకు మావటీలు, ట్రాకర్లు స్నానాలు చేయించి, వాటిని రంగులతో తీర్చిదిద్ది పూజలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఎవ్వరూ తమ పొలాల వద్ద విద్యుత్‌తీగలు ఏర్పాటు చేయరాదన్నారు. కార్యక్రమంలో అటవీ విభాగాధికారి గౌస్‌కరీం, బీట్‌ అధికారులు రాజశేఖర్‌, కుప్పుస్వామి, రాధాకృష్ణ, రవి, సుధాకర్‌, ట్రాకర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T07:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising