ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమాలీలకు దీపావళి కానుక

ABN, First Publish Date - 2020-11-13T06:09:43+05:30

పౌరసరఫరాల సంస్థకు చెందిన 28 మండల్‌ లెవల్‌ స్టాకు పాయింట్లలో పనిచేస్తున్న 254మంది హమాలీలకు జేసీ మార్కొండేయులు గురువారం దీపావళి కానుకలను అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 12: పౌరసరఫరాల సంస్థకు చెందిన 28 మండల్‌ లెవల్‌ స్టాకు పాయింట్లలో పనిచేస్తున్న 254మంది హమాలీలకు జేసీ మార్కొండేయులు గురువారం దీపావళి కానుకలను అందించారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి హమాలీకి మూడు జతల ఖాకీ దుస్తులు, రూ.500 నగదు, తీపి పదార్థాల కొనుగోలు కోసం రూ.1000 వంతున పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎం ఎన్‌. సోమయాజులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T06:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising