ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 735 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-08-22T11:43:50+05:30

జిల్లాలో గురువారం రాత్రి 9 నుంచి నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు.. 24 గంటల్లో 735 మందికి కరోనా సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. వీరిలో శుక్రవారం ఉదయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం రాత్రి 9 నుంచి నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు.. 24 గంటల్లో 735 మందికి కరోనా సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. వీరిలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటల్లో 179 మందిని గుర్తించారు. ఈ కేసుల్లో తిరుపతిలో 44, శ్రీకాళహస్తిలో 21, పీలేరులో 15, మదనపల్లెలో 13, కలికిరి, తిరుపతి రూరల్‌ మండలాల్లో 9 చొప్పున, చిత్తూరులో 8, పుత్తూరులో 7, పాకాల, పుంగనూరు మండలా ల్లో 5 చొప్పున, ఐరాల, రామచంద్రాపురం, వడమాలపేట మండలాల్లో 4 చొప్పున, బంగారు పాలెం, చిన్నగొట్టిగల్లు, పులిచెర్ల, సోమల మండలాల్లో 3 చొప్పున, నగరి, కార్వేటినగరం, పూతలపట్టు మండలాల్లో 2 చొప్పున, బి.కొత్తకోట, కేవీపల్లె, నాగలాపురం, పీటీఎం, పెద్దపంజాణి, పిచ్చాటూరు, రేణిగుంట, శ్రీరంగరాజపురం, తంబళ్లపల్లె, తవణంపల్లె, వరదయ్యపాలెం, వి.కోట, ఏర్పేడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున గుర్తించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28 వేలకు చేరువైంది.


Updated Date - 2020-08-22T11:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising