ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 నుంచి సహకార వారోత్సవాలు

ABN, First Publish Date - 2020-11-13T06:07:02+05:30

ఈనెల 14 నుంచి 20వ తేది వరకు సహకార వారోత్సవాలు జరగనున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 12: ఈనెల 14 నుంచి 20వ తేది వరకు సహకార వారోత్సవాలు ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జి డీసీవో కె. చంద్రశేఖర్‌రెడ్డి గురువారం మీడియాకు తెలిపారు. 14న ప్రారంభోత్సవ కార్యక్రమాలు చిత్తూరు డీసీసీబీ, కడూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, కుప్పం సింగిల్‌ విండోల్లో జరుగుతాయన్నారు. 15న చిత్తూరు సీడీసీఎంఎస్‌, తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ స్టోర్స్‌, నిమ్మనపల్లె, పీటీఎం సింగిల్‌ విండల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 16న తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఈసీసీఎస్‌, పీఆర్‌ మంగళం, బి.కొత్తకోట, 17న నగరి, తంగేళ్లపాళ్యం సింగిల్‌విండోల్ల, శ్రీకాళహస్తి,మదనపల్లె డివిజన్‌ కార్యాలయాల్లో జరుగుతాయన్నారు. 18న చిత్తూరు బీఎస్‌ఎన్‌ కార్యాలయం, మల్లంగుంట, చిన్నగొట్టిగల్లు, 19న చిత్తూరు, చంద్రగిరి, పలమనేరు, 20న నారాయణవనం సింగిల్‌విండోల్లో, తిరుపతి, మదనపల్లె, కుప్పం కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకుల్లో ముగింపు సమావేశాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

Updated Date - 2020-11-13T06:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising