ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో నేరాలు బాగా తగ్గాయి: ఎస్పీ

ABN, First Publish Date - 2020-12-30T18:37:09+05:30

జిల్లాలో ఈ ఏడాది నేరాలు బాగా తగ్గిందని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. నేర నిర్మూలనలో 85 శాతం వృద్ధి రేటు ఉందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలో ఈ ఏడాది నేరాలు బాగా తగ్గిందని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. నేర నిర్మూలనలో 85 శాతం వృద్ధి రేటు ఉందన్నారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలు 11 శాతం, రోడ్డు ప్రమాదాలు 16 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 5.5 శాతం తగ్గిందని చెప్పారు.  అలాగే చోరీల రికవరీ రేటు బాగా పెరిగిందని అన్నారు. ఎస్‌ఈబీ దాడులతో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. పీడీ యాక్టు ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-30T18:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising