ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో భారీ కొండ చిలువ హతం

ABN, First Publish Date - 2020-12-16T15:41:32+05:30

జిల్లాలోని ఎస్ఆర్‌పురం మండలం గంగమ్మ గుడి సమీపంలో భారీ కొండ చిలువను ప్రజలు హతమార్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్‌పురం మండలం గంగమ్మ గుడి సమీపంలో భారీ కొండ చిలువను ప్రజలు హతమార్చారు. ఓ రైతు పొలంలో నుంచి చిత్తూరు - పుత్తూరు జాతీయ రహదారిపైకి కొండచిలువ  వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంతమంది కలిసి కొండచిలువను హతమార్చారు. ఈ కొండచిలువ ఎత్తు దాదాపు 15 అడుగులు ఉంటుందని అక్కడి స్థానికులు తెలిపారు. 

Updated Date - 2020-12-16T15:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising