ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగులో కొట్టుకుపోయిన కారు...వైసీపీ నేత మృతి

ABN, First Publish Date - 2020-11-27T16:33:30+05:30

జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఐరాల మండలంలో  ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వైసీపీ నేత వినయ్‌ రెడ్డి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కారులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మరి కొద్దిసేపట్లో మృతదేహాన్ని చిత్తూరుకు తరలించనున్నారు.

Updated Date - 2020-11-27T16:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising