ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో పాతపాల్యం వాగు ఉధృతి

ABN, First Publish Date - 2020-10-23T15:20:39+05:30

జిల్లాలో గతరాత్రి భారీ వర్షం కురిసింది. వరద నీటితో ఎస్ఆర్‌పురం మండలం పాతపాల్యం వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలో గతరాత్రి భారీ వర్షం కురిసింది. వరద నీటితో ఎస్ఆర్‌పురం మండలం పాతపాల్యం వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది. దీంతో ఆ మార్గంలో పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. చిన్నపిల్లల తల్లులను,  వృద్ధులను యువకులు వాగు దాటిస్తున్నారు. 

Updated Date - 2020-10-23T15:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising