ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపవినాశనం డ్యామ్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి షెకావత్

ABN, First Publish Date - 2020-10-03T16:04:13+05:30

కేంద్ర మంత్రి షెకావత్ శనివారం ఉదయం పాపవినాశనం డ్యామ్‌ను పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కేంద్ర మంత్రి షెకావత్ శనివారం ఉదయం పాపవినాశనం డ్యామ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా శ్రీవారి భక్తుల దాహార్తిని తీర్చేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్ర సాయం అందించాలని కేంద్రమంత్రి షెకావత్‌ను బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి కోరారు. టీటీడీ ప్రతిపాదనలు పంపితే పరిశీలించి సహకారం అందిస్తామని షెకావత్ తెలిపారు. 

Updated Date - 2020-10-03T16:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising