ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఈఎస్‌లో అత్యవసర సేవలకు కాల్‌ నెంబర్లు

ABN, First Publish Date - 2020-04-10T11:11:06+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు పీఈఎస్‌లో ఓపీ సేవలు రద్దు చేసి, అత్యవసర సేవ (ఎమర్జన్సీ),

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం, ఏప్రిల్‌ 9: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు పీఈఎస్‌లో ఓపీ సేవలు రద్దు చేసి, అత్యవసర సేవ (ఎమర్జన్సీ), ప్రసూతి విభాగం, డయాలసిస్‌ సేవలు మాత్రమే నిర్వహిస్తున్నామని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంటు డాక్టర్‌ టి.వేణుగోపాలరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆస్పత్రికి రావాలనుకున్న రోగులు ఆయా వైద్య విభాగాల ఫోన్‌ నెంబర్లతో వైద్యులను సంప్రదించి, వారి సూచన మేరకు ఒక అటెండెంటుతో కలిసి రావచ్చని తెలియజేశారు.


సాధారణ జబ్బులకు 9391833732, గుండె జబ్బులకు 9440927925, సాధారణ శస్త్ర చికిత్సకు 9391833734, ఎముకలు, కీళ్ల వ్యాధులకు 9391833740, ప్రసూతి, గర్భకోశ వ్యాధులకు 9391833737, చిన్నపిల్లల జబ్బులకు 9391833749, మానసిక వ్యాధులకు 9959011627, అత్యవసర వైద్య సేవలకు 18004259066 అనే ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని ఆయన వివరించారు. 

Updated Date - 2020-04-10T11:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising