ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ శాఖ అధికారులపై దాడి

ABN, First Publish Date - 2020-04-25T10:31:41+05:30

ఇసుక అక్రమాలను ప్రశ్నించిన అటవీ అధికారులపై దుండగులు దాడికి దిగారు. శుక్రవారం తెల్లవారుజామున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామకుప్పం, ఏప్రిల్‌ 24: ఇసుక అక్రమాలను ప్రశ్నించిన అటవీ అధికారులపై దుండగులు దాడికి దిగారు. శుక్రవారం తెల్లవారుజామున రామకుప్పం మండలం నారాయణపురంతాండా అటవీబీట్‌ మశానం వంక కుంటలో అదే తాండాకు చెందిన రాజేంద్రనాయక్‌, కుమార్‌నాయక్‌, మధునాయక్‌ ట్రాక్టరుకు ఇసుకను నింపుతుండగా ఉపక్షేత్రాధికారి పరమేశులు, బీట్‌అధికారి రాజశేఖర్‌ అడ్డుకున్నారు. రాజేంద్రనాయక్‌, కుమార్‌నాయక్‌ వారిపై దాడిచేసి పరారయ్యారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు. దాడికి పాల్పడిన రాజేంద్రనాయక్‌ ప్రభుత్వ టీచరని ఉపక్షేత్రాధికారి పరమేశులు తెలియజేశారు. 

Updated Date - 2020-04-25T10:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising