ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నిస్తే చంపేస్తారా?

ABN, First Publish Date - 2020-12-30T05:40:49+05:30

ప్రశ్నిస్తే హత్య చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే అంతమొందిస్తారా అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు, డిసెంబరు29 : ప్రశ్నిస్తే హత్య చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే అంతమొందిస్తారా అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యను ఆయన మంగళవారం తీవ్రంగా ఖండించారు. సుబ్బయ్య హత్య బాధాకరమని, సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంతజిల్లాలోనే ఈ ఘటన జరగడం దారుణమన్నారు.  బడుగు, బలహీన, తెలుగుదేశం వారిని హత్యచేయడమే వైసీపీ అజెండానా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన హత్యలపై పోలీసులు నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. దోషులను చట్టపరంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2020-12-30T05:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising