ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కంటి ఆలయంలో పెరుగుతున్న భక్తుల సంఖ్య

ABN, First Publish Date - 2020-09-21T11:54:00+05:30

ముక్కంటి ఆలయంలో పెరుగుతున్న భక్తుల సంఖ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 20: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఆలయంలో భక్తులను దర్శనాలను అనుమతించిన తరువాత రోజుకు సగటున 1,500లోపే భక్తులు వచ్చేవారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు కూడా 500లోపే జరిగేవి. అయితే కొన్ని రోజులుగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 4,434 మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక 1,111 మంది రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేసుకున్నారు. ఇక ప్రసాదాలు కూడా 10,298 విక్రయించారు. లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఈ-పాస్‌ అవసరం లేక పోవడంతో భక్తుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-09-21T11:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising