ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ముక్కంటి ఆలయంలో ఆరుద్ర అభిషేకం

ABN, First Publish Date - 2020-12-30T05:07:33+05:30

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బుధవారం ఆరుద్ర అభిషేకం జరగనుంది. ఇందులో భాగంగా ఒకరోజు ఆలయ దర్శన వేళల్లో మార్పులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శన వేళల్లో మార్పులు


శ్రీకాళహస్తి, డిసెంబరు 29: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బుధవారం ఆరుద్ర అభిషేకం జరగనుంది. ఇందులో భాగంగా ఒకరోజు ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నారు. ఉదయం 3గంటలకు పురవీధుల్లో జేగంట పంపుట, 3.30గంటలకు మంగళ వాయిద్యాలు, 3.45 గంటలకు తిరుమంజనం, 4గంటలకు గోపూజ, పళ్లియర పూజ, తేవారం, 4.30గంటలకు ప్రఽథమకాల అభిషేకం (సేవలు లేవు), 6 గంటలఅకు లింగోద్భవ కాల అభిషేకం (స్వామివారికి మాత్రమే), పిష్ట లింగదర్శనం, 7గంటలకు నటరాజస్వామి అభిషేకం, ఉత్సవం (ఏకాంతం), 7.30గంటలకు పరివార దేవతల నైవేద్యం, 9గంటలకు గొబ్బి ఉత్సవం (ఏకాంతం), 10గంటలకు ద్వితీయకాల ఉష్ణోదక అభిషేకం, మధ్యాహ్నం 2గంటలకు ఉచ్ఛికాల అభిషేకం, సాయంత్రం 5గంటలు ప్రదోషకాల అభిషేకం, రాత్రి 8గంటలకు అరికట్లోత్సవం (ఏకాంతం), ఏకాంతసేవ లేదు.

Updated Date - 2020-12-30T05:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising