ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న 20 పునరావాస, 3 క్వారంటైన్‌ కేంద్రాలు

ABN, First Publish Date - 2020-05-23T10:30:10+05:30

జిల్లాలో ఏర్పాటు చేసిన 20 పునరావాస, మూడు క్వారంటైన్‌ కేంద్రాలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మే 22: జిల్లాలో ఏర్పాటు చేసిన 20 పునరావాస, మూడు క్వారంటైన్‌ కేంద్రాలు కొనసాగుతున్నాయి. తొలుత 28 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో బంగారుపాళ్యం, చిత్తూరు, కలకడ, ఐరాల, చంద్రగిరి, మదనపల్లెతోపాటు రేణిగుంటలోని రెండు కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన 20 కేంద్రాల్లో శుక్రవారానికి 1,020 మంది నిరాశ్రయులు ఉన్నారు. అలాగే మొదట 16 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 13 మూతపడ్డాయి. మిగిలిన వాటిల్లో ఏర్పేడు మండలం వికృతమాల సెంటర్‌లో 512 మంది, వరదయ్యపాళ్యం ఏకం క్యాంపస్‌లో ఆరుగురు, తిరుపతి పద్మావతి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 16 మంది ఉన్నారు. 

Updated Date - 2020-05-23T10:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising