ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో ఏనుగుల గుంపు భీభత్సం

ABN, First Publish Date - 2020-12-11T13:29:52+05:30

శాంతిపురం మండలంలో మూడో రోజులుగా ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని  శాంతిపురం మండలంలో మూడో రోజులుగా ఏనుగుల గుంపు భీభత్సం సృష్టిస్తున్నాయి. కోనేరుకుప్పం, గొల్లప్పల్లి, వెంకేపల్లి, కృష్ణాపురం పరిసర గ్రామల్లోని రైతులు ఏనుగుల గుంపుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని కట్టడి చేయడానికి ప్రయత్నించినా విఫలం అవుతుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కర్నాటక రాష్ట్రం కామసముద్రం నుంచి అక్కడి ఫారెస్ట్ అధికారులు ఏనుగుల గుంపును ఆంధ్ర వైపు మళ్లించారు.  ఏనుగుల గుంపు ఒక్కసారిగా పంటల మీద పడుతున్నాయి. దీంతో పంటలు పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపును తరమడానికి అనిమల్ ట్రాకర్స్ ను ప్రయత్నిస్తున్న ఫలించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-12-11T13:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising