ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు: గ్రామవాలంటీర్‌పై వైపీపీ మహిళా నేత దాడి

ABN, First Publish Date - 2020-05-24T18:19:51+05:30

చిత్తూరు: గ్రామవాలంటీర్‌పై వైపీపీ మహిళా నేత దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని గంగవరం మండలం రెంతకుంట్ల గ్రామ వలంటీర్‌పై  వైసీపీ మహిళా నేత దాడి చేశారు. సౌమ్య అనే వలంటీర్‌పై  వైసీపీ నాయకురాలు సావిత్రమ్మ అసభ్య పదజాలంతో దూషింస్తూ దాడికి తెగబడ్డారు. వైసీపీ పార్టీ వాళ్లకు మాత్రమే సబ్సీడీ విత్తనాలు, హోసింగ్ లిస్ట్ ఉండాలని, తన ప్రమేయం లేకుండా ఎవరి పేరు లిస్ట్‌లో చేర్చరాదని సావిత్రమ్మ హుకుం జారీ చేశారు. అయితే తన పరిధిలో లేదని, పై అధికారులతో మాట్లాడుకోవాలని సౌమ్య సూచించింది. దీంతో రెచ్చిపోయిన సావిత్రమ్మ తాను చెప్పింది వినకపోతే ఉద్యోగం ఉండదు అంటూ సౌమ్యపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో గ్రామ వలంటీర్ సౌమ్య  తనకు న్యాయం చేయాలంటూ అధికారులు, పోలీసులను ఆశ్రయించారు. 

Updated Date - 2020-05-24T18:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising