ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

ABN, First Publish Date - 2020-08-23T02:24:08+05:30

మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవికి సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చిరంజీవి మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవికి సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చిరంజీవి మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కాగా, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తూ మరిన్ని సినిమాలు చేయాలని ఆకాంక్షించారు.

Updated Date - 2020-08-23T02:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising