ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గంలో విషాదం

ABN, First Publish Date - 2020-11-14T22:09:53+05:30

చిప్పగిరి మండలం రామదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. రూ.50 కోట్లకు ఐపీ పెట్టి ఓ గోడౌన్ యజమాని ప్రహ్లాదశెట్టి పరారయ్యాడు. ఏమైందో ఏమో కానీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: చిప్పగిరి మండలం రామదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. రూ.50 కోట్లకు ఐపీ పెట్టి ఓ గోడౌన్ యజమాని ప్రహ్లాదశెట్టి పరారయ్యాడు. ఏమైందో ఏమో కానీ ప్రహ్లాదశెట్టి చనిపోయారు. అయితే ప్రహ్లాదశెట్టి మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తెచ్చారు. కుటుంబసభ్యులు, బంధువులు ప్రహ్లాదశెట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే  ప్రహ్లాదశెట్టి దహన సంస్కారాలను  రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పు చెల్లించి దహన సంస్కారాలు చేసుకోవాలని గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటుని గ్రామస్తులు వాపోయారు. ఇంతలోనే గ్రామస్తుల ఆందోళన పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులతో సర్దుబాటు చేస్తున్నారు.

Updated Date - 2020-11-14T22:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising