ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా?: చినరాజప్ప

ABN, First Publish Date - 2020-10-03T17:04:46+05:30

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌.. బూతులు మాట్లాడటం సంస్కార హీనమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌.. బూతులు మాట్లాడటం సంస్కార హీనమని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప విమర్శించారు. ఓ డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా? అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. జగన్‌ ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఛాన్స్ అని పేర్కొన్నారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం నడుపుతున్నారంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాన క్షమాపణలు చెప్పాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.

Updated Date - 2020-10-03T17:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising