ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విఘ్నాలు తొలగిపోవాలి

ABN, First Publish Date - 2020-08-22T09:07:41+05:30

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఎదురవుతోన్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్మోహన్‌రెడ్డి 


అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఎదురవుతోన్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. సీఎంఓ శుక్రవారం ఆ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘‘రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలి. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలి’’ అని సీఎం జగన్‌ అభిలషించారు. 

Updated Date - 2020-08-22T09:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising