ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాదెండ్ల ప్రభుత్వ వైద్యాధికారి సోమ్లా నాయక్‌కు చార్జ్ మోమో

ABN, First Publish Date - 2020-09-12T20:37:27+05:30

గుంటూరు: నాదెండ్ల ప్రభుత్వ వైద్యాధికారి సోమ్లా నాయక్‌కు చార్జ్ మోమో జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నాదెండ్ల ప్రభుత్వ వైద్యాధికారి సోమ్లా నాయక్‌కు చార్జ్ మోమో జారీ చేశారు. నరసరావుపేటలో కోవిడ్ సమీక్షలో డాక్టర్  సోమ్లానాయక్‌కు కలెక్టర్‌కు వాగ్వాదం నెలకొంది. డాక్టర్ సోమ్లా నాయక్‌ను అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఐదు గంటల పాటు పోలీసు స్టేషన్‌లోనే డాక్టర్ సోమ్లా ఉన్నారు. వైద్య వర్గాల ఆగ్రహంతో కలెక్టర్ వెనక్కు తగ్గి సోమ్లా నాయక్‌ను స్టేషన్ నుంచి విడుదల చేయించారు. గొడవకు సంబంధించచిన వివాదంపై వివరణ కోరుతూ సోమ్లా నాయక్‌కు జిల్లా వైద్యాధికారి చార్జ్ మోమో జారీ చేశారు. ప్రస్తుతం సోమ్లా నాయక్ వ్యక్తిగత సెలవులో ఉన్నారు.

Updated Date - 2020-09-12T20:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising