ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరాటాలకు మారు పేరు గౌతు లచ్చన్న: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-08-16T15:57:19+05:30

పోరాటాలకు మారు పేరు గౌతు లచ్చన్న: చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ట్విట్టర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడు, పోరాటాలకు మారు పేరు గౌతు లచ్చన్న అని కొనియాడారు. బ్రిటిష్ వారిపై తిరగబడ్డ "సర్దార్ లచ్చన్న"గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన తోటపల్లి బ్యారేజికి సర్దార్ గౌతు లచ్చన్న పేరుపెట్టి గౌరవించామని గుర్తుచేశారు. 


Updated Date - 2020-08-16T15:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising