ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు, పవన్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2020-08-15T10:33:06+05:30

‘‘ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకి మూలధనం. వాళ్లందరినీ స్మరించుకుని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి):‘‘ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకి మూలధనం. వాళ్లందరినీ స్మరించుకుని నివాళులర్పించే శుభ సందర్భమిది’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. దేశప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.  స్వాతంత్య్ర దినోత్సవం ఒక అనిర్వచనీయమైన ఉత్తేజం కలిగించే వేడుక అంటూ పవన్‌కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-08-15T10:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising