ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటనే ఆదుకోండి.. ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ

ABN, First Publish Date - 2020-09-29T00:42:12+05:30

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు లంక గ్రామాలు నీటమునిగాయి. ఈ గ్రామాల్లో కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కొండవీడు వాగు ఉధృతగా ప్రవహిస్తోంది. కరకట్టకు సమీపంలోని పంటలు నీట మునిగిపోయాయి. మత్య్సకారులు వేటకు వెళ్లే ప్రాంతం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందన లేదని ప్రజలు అంటున్నారు. వరద ఉధృతి మరింత పెరిగిందని చెబుతున్నారు. 


ఇక లంక గ్రామాల్లో ప్రజలు పడుతున్న కష్టాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. రైతులకు సాయంపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణ పరిహారం ప్రకటించాలని లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-09-29T00:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising