ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిగ్గుతో డీజీపీ తలదించుకోవాలి: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-03-16T23:36:53+05:30

తమపై ప్రతాపం చూపిస్తారా? టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సిగ్గుతో డీజీపీ గౌతమ్ సవాంగ్ తలదించుకోవాలన్నారు. మీ కూతుళ్లు, భార్యపై పోస్టులు పెడితే ఊరుకుంటారా అని నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తమపై ప్రతాపం చూపిస్తారా? టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సిగ్గుతో డీజీపీ గౌతమ్ సవాంగ్ తలదించుకోవాలన్నారు. మీ కూతుళ్లు, భార్యపై పోస్టులు పెడితే ఊరుకుంటారా అని నిలదీశారు. పోలీసులు బాడీఓన్ కెమెరాలు పెట్టుకోవాలన్నారు. అకారణంగా తమ సోషల్‌మీడియా కార్యకర్తలను అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. తమపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్‌ మీడియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పోలీసులు సమాధానం చెప్పే రోజు తొందర్లోనే ఉందన్నారు. తీవ్ర పరిణామాలుంటాయని వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. చట్టం కొందరికి చుట్టం కాదని, జగన్‌ మిమ్మల్ని కాపాడలేడని గుర్తుంచుకోవాలని గుర్తుచేశారు. ఏపీ ప్రజలు తెలంగాణ, కర్నాటకకు వెళ్లి రావడం లేదా? అని ప్రశ్నించారు. కరోనా రాదని జగన్ ఎలా చెబుతారన్నారు. ఉన్మాదం పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుందని, 4 వేల కోట్లు రావాలంటున్నారని, 9 నెలలు ఏం చేశారని చంద్రబాబు నిలదీశారు. 

Updated Date - 2020-03-16T23:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising