ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-06-16T23:56:48+05:30

కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహించిందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్లే కేసులు అమాంతం పెరిగిపోయాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కరోనాపై తొలినాళ్లలోనే బాధ్యతగా వ్యహరించినట్లైతే ఇంత ఉధృతి ఉండేదికాదని ఆయన వ్యాఖ్యానించారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కరోనా కట్టడికి ప్రతిపక్షం చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కరోనా నివారణ కోసం అసెంబ్లీలో కూడా ప్రభుత్వానికి సూచనలను చేశామని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2020-06-16T23:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising