ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ర్యాలీ వాయిదా

ABN, First Publish Date - 2020-06-18T16:49:37+05:30

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ర్యాలీ వాయిదా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బీజేపీ ఆధ్వర్యంలో జరగాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ర్యాలీ సభ వాయిదా పడింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. భారత సరిహద్దు ప్రాంతంలో ఏర్పడ్డ చొరబాటులు, దాడులు వంటి వాటిపై ముఖ్య సమావేశాల నేపధ్యంలో వ్యక్తిగత హాజరు నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండవ వర్చువల్ ర్యాలీ సభ తేదీని త్వరలో ప్రకటిస్తామని విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. 

Updated Date - 2020-06-18T16:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising