ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులు, రైతులకు కేంద్రం కేటాయింపులపై హర్షం

ABN, First Publish Date - 2020-03-27T08:22:29+05:30

రోనా ప్రభావంతో ఇబ్బంది పడుతోన్న కార్మికుల ఆకలి తీర్చేందుకు రూ.1.70 లక్షల కోట్లు కేటాయించడం , అందులో రూ.31 వేల కోట్లు కేవలం అసంఘటిత రంగ కార్మికుల కోసమే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో ఇబ్బంది పడుతోన్న కార్మికుల ఆకలి తీర్చేందుకు రూ.1.70 లక్షల కోట్లు కేటాయించడం , అందులో రూ.31 వేల కోట్లు కేవలం అసంఘటిత రంగ కార్మికుల కోసమే కేటాయించడం చరిత్రలో లిఖించదగిన  విషయమని కేంద్ర కార్మిక బోర్డు చైర్మన్‌ జయప్రకాశ్‌ నారాయణ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.  రైతులకు రూ.2000 ఇచ్చి ఆదుకున్న ప్రధానికి కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రాజు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేశ్‌ నాయుడు, ఎస్‌సీ మోర్చా నేత గంగాధర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-03-27T08:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising