ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక ఇబ్బందులున్నా.. రాజీపడొద్దు

ABN, First Publish Date - 2020-04-26T09:53:57+05:30

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కరోనా నియంత్రణ చర్యల అమలులో రాజీపడొద్దని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈవిషయమై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రాలకు కేంద్రం సూచన


అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కరోనా నియంత్రణ చర్యల అమలులో రాజీపడొద్దని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈవిషయమై శనివారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ ఢిల్లీ నుంచి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ తో కరోనా నివారణలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని, మే 3 వరకు ఇలాగే కొనసాగించాలన్నారు. లాక్‌డౌన్‌  వల్ల ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 20న లాక్‌డౌన్‌ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చామని తెలిపారు. లాక్‌డౌన్‌ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. 

Updated Date - 2020-04-26T09:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising