ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యకర్తపై కేసు

ABN, First Publish Date - 2020-06-01T09:00:34+05:30

సీఎం జగన్‌ బెస్ట్‌ సీఎం అని నిరూపించాలని సవాల్‌ విసురుతూ టిక్‌టాక్‌లో వీడియో పోస్టు చేసిన టీడీపీ కార్యకర్తపై పోలీసులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టిక్‌టాక్‌లో సీఎం జగన్‌కు సవాల్‌ చేసినందుకు..


పత్తికొండ, మే 31: సీఎం జగన్‌ బెస్ట్‌ సీఎం అని నిరూపించాలని సవాల్‌ విసురుతూ టిక్‌టాక్‌లో వీడియో పోస్టు చేసిన టీడీపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన గోవింద్‌ గౌడ్‌ ఇటీవల పోస్ట్‌ చేసిన టిక్‌టాక్‌ వీడియో వైరల్‌ అయింది. దీనిపై వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర్లు పత్తికొండ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గోవింద్‌ గౌడ్‌పై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-06-01T09:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising