ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రోడ్లపై రిస్క్‌ చేయలేం!

ABN, First Publish Date - 2020-12-05T10:19:58+05:30

శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. సమావేశాలు ముగియగానే శాసనసభ్యులు సాధారణంగా ప్రయాణ ఉత్సాహం చూపుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రి అసలే ప్రయాణించలేం

సభలు ముగిసినా తిరిగెళ్లకుండా

అద్దె బసలోనే పలువురు ఎమ్మెల్యేలు


అమరావతి, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి): శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. సమావేశాలు ముగియగానే శాసనసభ్యులు సాధారణంగా ప్రయాణ ఉత్సాహం చూపుతుంటారు. ఐదురోజులుగా ఇంటికి, నియోజకవర్గానికి దూరమైనవారు..ఎప్పుడెప్పుడు తిరిగి వెళదామా అని ఆత్రుత పడుతుంటారు. కానీ, శుక్రవారం సమావేశాలు ము గించుకొని బయటకు వచ్చిన పలువురు శాసనసభ్యుల్లో అటువంటి హడావుడే కనిపించలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలయితే.. ‘ఏం తొందరలే..’ అన్నట్టు రాత్రికి విజయవాడలోనే బస చేయాలని కూడా నిర్ణయించుకొన్నారట! కారణం, రాష్ట్రంలో భయపెట్టేలా తయారయిన రహదారుల దుస్థితి! అలాంటి రోడ్లపై ప్రయాణం ఒక నరకం. అందులోనూ రాత్రివేళలో వెళ్లడం అంటే ఇంకేమైనా ఉందా! దీంతో ఈ సభల కోసం వచ్చి బసచేసిన ఫ్లాట్లు, హోటళ్లకు వారంతా చేరిపోయారు. శనివారం ఉదయం తమ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. 

Updated Date - 2020-12-05T10:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising