60 ఎస్సీ హాస్టళ్లకు భవనాలు రద్దు
ABN, First Publish Date - 2020-08-11T08:56:21+05:30
60 ఎస్సీ హాస్టళ్లకు భవనాలు రద్దు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పలు పనులను రద్దు చేసింది. అప్పటి వరకు ప్రారంభించని, పనులు 25 శాతం లోపు అయినవన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. అదే క్రమంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన 60 ఎస్సీ పోస్టుమెట్రిక్ హాస్టళ్ల భవనాలను తాజాగా రద్దుల పద్దులో చేర్చింది.
Updated Date - 2020-08-11T08:56:21+05:30 IST