ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖపై ప్రేమ కురిపించడం ఆశ్చర్యంగా ఉంది: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2020-08-16T21:48:09+05:30

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. విజయమ్మను ఓడించారు కాబట్టే హుద్ హుద్ తుపాను వచ్చిందంటూ నాడు విశాఖ వాసులపై విషం కక్కిన విజయసాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. విజయమ్మను ఓడించారు కాబట్టే హుద్ హుద్ తుపాను వచ్చిందంటూ నాడు విశాఖ వాసులపై విషం కక్కిన విజయసాయి.. ఇప్పుడు అదే విశాఖపై ప్రేమ కురిపించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘మీ ప్రేమ విశాఖ భూములపై మాత్రమే అని అక్కడి ప్రజలకు క్లారిటీ వచ్చింది. విశాఖని మీ రియల్ దందాకి అడ్డాగా మార్చుకొని అడ్డంగా దొరికిపోయిన తరువాత తూచ్ నాకు ఏ సంబంధం లేదు అని అన్నంత మాత్రానా వందేకరాల బంధం పోతుందా?.’ అంటూ విజయసాయిపై బుద్దా వెంకన్న ఆరోపణలు గుప్పించారు.

Updated Date - 2020-08-16T21:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising