ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు

ABN, First Publish Date - 2020-12-11T07:44:54+05:30

తిరుమల అవుటర్‌ రింగ్‌రోడ్డులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తిరుమల మొదటి, రెండవ ఘాట్‌ రోడ్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఆంధ్రజ్యోతి: తిరుమల అవుటర్‌ రింగ్‌రోడ్డులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తిరుమల మొదటి, రెండవ ఘాట్‌ రోడ్లలో ఇటీవల కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిని అధికారులు తొలగించారు. మళ్లీ మంగళవారం రాత్రి నారాయణగిరి కాటేజీల వెనుకభాగంలోని అవుటర్‌ రింగ్‌రోడ్డులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడటంతో.. గురువారం నుంచి తొలగింపు పనులు చేపట్టారు.


Updated Date - 2020-12-11T07:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising